News

కశ్మీర్​లో 108 అడుగుల ఎత్తులో జాతీయ జెండా రెపరెపలు

403views

కశ్మీర్​: జమ్ముకశ్మీర్​ ప్రజల్లో జాతీయవాదాన్ని నింపేందుకు భారత సైన్యం 108 అడుగుల ఎత్తులో జాతీయ పతాకాన్ని నెలకొల్పింది. హంద్వారా ప్రాంతంలోని లాంగేట్​ పార్క్ ఆవరణంలో ఓ బ్యాంకు సహకారంలో జాతీయ పతాకాన్ని నెలకొల్పినట్టు భారత ఆర్మీ అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి