archiveJAMMU KASHMIR

News

జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర ఘాతుకం

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. బారాముల్లా జిల్లాలోని సోపోర్‌ పురపాలక కార్యాలయం వద్ద బహిరంగ కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (బీడీసీ) సభ్యుడు రియాజ్‌ అహ్మద్‌, ఆయన గన్‌మెన్‌ ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వెల్లడించారు. మరో...
News

ఉగ్రవాదుల ఉక్కు తూటాలకు దీటుగా సైన్యం రక్షణ కవచాల ఏర్పాటు

సాధారణ రక్షణ కవచాలనూ ఛిద్రం చేసే ఉక్కు తూటాలు మరోసారి ఉగ్రవాదుల వద్ద వెలుగు చూసిన నేపథ్యంలో జమ్మూ-కశ్మీర్‌లో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. తమ వాహనాలు, బంకర్లకు అమర్చిన బులెట్‌ ప్రూఫ్‌ కవచాలను మరింత పటిష్ఠం చేస్తున్నాయి. కొద్ది రోజుల కిందట...
News

జ‌మ్మూకాశ్మీర్‌లో న‌లుగురు ఉగ్ర‌వాదులు హ‌తం

జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలు, లష్కరే ఉగ్రవాదులకు మధ్య సోమవారం తెల్లవారుజామున భారీగా కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. జిల్లాలోని మనిహాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు త‌ల‌దాచుకున్న‌ట్టు అందిన సమాచారం మేరకు సోమవారం తెల్లవారుజామున 2...
News

జమ్మూకాశ్మీర్లో నివసిస్తున్న రోహింగ్యా అక్రమ చొరబాటుదారుల ఆధార్ మరియు రేషన్ కార్డులను తొలగించనున్న ప్రభుత్వం

జమ్మూకాశ్మీర్లో నివసిస్తున్న రోహింగ్యా అక్రమ చొరబాటుదారుల ఆధార్ మరియు రేషన్ కార్డులను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా వారికి అక్రమంగా ఆ కార్డులను జారీచేసిన ప్రభుత్వ అధికారుల పైన కూడా చర్య తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమధ్య కాలంలో జమ్మూ కాశ్మీర్...
News

జైషే టాప్‌ కమాండర్‌ సజ్జద్ అఫ్గానీ హతం

దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్‌లో గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌లో జైషే మహమ్మద్‌ ఉగ్రసంస్థ టాప్‌ కమాండర్‌ సజ్జద్‌ అఫ్గానీ హతమయ్యాడు. సోమవారం ఉదయం రావల్‌పొరా ప్రాంతంలో భద్రతాదళాలు అతడిని మట్టుబెట్టినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. జైషే అగ్రనాయకుల్లో ఒకడైన అఫ్గానీ.....
News

మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది అల్-బదర్ చీఫ్ ఘని ఖ్వాజాని కాల్చి చంపిన భారత్ ఆర్మీ

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల వేట  కొనసాగుతోంది.  అదే క్రమంలో, మంగళవారం జమ్మూ కాశ్మీర్ పోలీసులు సోపోర్‌లోని అల్-బదర్ ఉగ్రవాద సంస్థ చీఫ్ ఘని ఖ్వాజాను కాల్చి చంపాయి.  అధికారుల సమాచారం ప్రకారం, సోపోర్‌లోని తుజ్జార్ షరీఫ్ ప్రాంతంలో కొంతమంది ఉగ్రవాదులు ఉన్నట్లు...
News

బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ ఉగ్రవాద సంస్థల నుండి కాశ్మీర్ ఉగ్రవాద సంస్థలకు క్రిప్టోకరెన్సీ 

కాశ్మీర్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలకు, క్రిప్టోకరెన్సీ రూపంలో నిధులు అందినట్లు సమాచారం. బంగ్లాదేశ్‌లోని నిషేధిత ఉగ్రవాద సంస్థ అన్సార్ అల్ ఇస్లాం సంస్థ ఉగ్రవాదులకు భారీగా నిధులు సమకూర్చినట్లు ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం. ఈ విషయాన్ని ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రకటించారు. స్పెషల్...
News

అభివృద్ధి దిశ‌గా జమ్మూ కాశ్మీర్

ఆర్టికల్ 370 ను రద్దు చేసిన తర్వాత లడఖ్ ఇప్పుడు అభివృద్ధి దిశ‌గా ముందుకు సాగుతూ పురోగతికి కొత్త ఉదాహరణ కానుంది. ప్రస్తుత మోడీ ప్రభుత్వం ఇండో-చైనా సరిహద్దుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న నేప‌థ్యంలో ఈ వ్యూహాత్మక ప్రాంతానికి మొబైల్ సేవ‌లు...
News

ఇక ఇంటికెళ్లే జవాన్లకు హెలికాప్టర్‌ సౌకర్యం

జమ్మూ-కశ్మీర్‌లో పుల్వామా తరహా ఉగ్రవాద దాడుల నివారణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కశ్మీర్‌ నుంచి సెలవులపై ఇంటికి వెళ్లే సీఆర్పీఎఫ్‌ జవాన్లకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలను ఏర్పాటుచేసింది. ఎంఐ-17 హెలికాప్టర్‌ ద్వారా వారిని గమ్యస్థానానికి చేర్చాలని కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు...
1 6 7 8 9 10 11
Page 8 of 11