News

జమ్మూలో భాజపా నేతను కాల్చి చంపిన ఉగ్రవాదులు

624views

మ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో భాజపా నేత, షాలిబుగ్​ అసెంబ్లీ నియోజకవర్గానికి ఆ పార్టీ అధ్యక్షుడు జావీద్ అహ్మద్ దర్ మృతిచెందారు. దక్షిణ కశ్మీర్లోని కుల్గాంలో మంగళవారం మధ్యాహ్నం ఆయనపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడితో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ముష్కరుల కోసం గాలింపు చేపట్టాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.