archiveHINDU

News

మైసూరులో మహాదేవమ్మ కోవెల కూల్చివేత

అధికారుల తీరుపై రేగిన వివాదం హిందూ సంస్థలు ఫైర్‌ మైసూరు: కర్ణాటకలోని మైసూరులో మహాదేవమ్మ ఆలయాల్ని అధికారులు కూల్చివేశారు. దీంతో వివాదం రేగింది. ఈ నెల ఎనిమిదోతేదీ తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటనపై ప్రతిపక్షం, అనేక హిందూ సంస్థలు, అధికార బీజేపీకి...
News

‘బ‌నార‌స్‌’లో హిందూ రక్షణ అధ్యయనాలపై కొత్త కోర్సు

వారణాసి: బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం ఈ ఏడాది హిందూ రక్షణ అధ్యయనాలపై కొత్తగా ఎంఏ కోర్సు ప్రవేశపెట్టింది. ఇటువంటి కోర్సు పెట్టడడం భారతదేశంలోనే ఇదే మొదటిసారి. యూనివర్సిటీలోని భారత అధ్యయన కేంద్రం(బీఏకే) విభాగం ఇందుకు ఏర్పాట్లు చేసింది. హిందూస్తాన్‌ టైమ్స్‌లోని సమాచారం...
News

నేడు వ్యక్తిగత భక్తి చాలదు… సామూహిక భక్తి, శక్తి అవసరం!

గ్రామ గ్రామాన సామూహిక ఆరతి ఇద్దాం! సామాజిక సమరసతా జాతీయ కన్వీనర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ పిలుపు చిత్తూరు: మనది దేవాలయ కేంద్రత సమాజం. కంచి, మధుర, పూరి.... వంటి ప్రముఖ నగరాలు దేవాలయం కేంద్రంగా నిర్మాణం అయి ఉండడాన్ని గమనించవచ్చు. మన...
News

భళారే… నారీ!

ఆవు పేడతో గణపతి విగ్రహాల తయారీ భోపాల్‌ యువతి వినూత్న ఆలోచన భోపాల్‌: గోమాత సకల దేవతలకు ఆలవాలం. గోవు పంచకం, గోమయం లేనిదే హిందువులు పూజలు చేయరు. అంతటి ప్రాధాన్యం కలిగిన ఆవు తాజాగా, ఓ యువతికి ప్రశంసలు తెప్పిస్తోంది....
News

ఏపీ సర్కార్‌కు సద్బుద్ది రావాలని ఘంటానాదం

విజయవాడ: హిందువుల పండగ వినాయక చవితిపై విధించిన నిబంధనలు వెనక్కి తీసుకొనేలా, హిందువుల మనోభావాలను గౌరవించేలా, ఎప్పటివలే గణేష్‌ పూజలను రాష్ట్రంలో ఘనంగా జరుకొనేందుకు సహకారం అందించేలా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సద్బుద్ది ప్రసాదించాలని హిందూ సంఘాలు ఘంటానాదం చేస్తూ, ఆ భగవంతుని...
News

గల్లీకి పాకిన ‘వినాయక చవితి ఉద్యమం’

విశాఖపట్నం: హిందువుల పండగ వినాయక చవితిని మండపాల వద్ద చేయొద్దని, ఇళ్ళ నుండి బయటకే వస్తే అరెస్టు చేస్తామని రాష్ట్ర సర్కారు హెచ్చరించడంతో హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ‘వినాయక చవితి ఉద్యమం’ నగరాల నుంచి గల్లీకి పాకి, తీవ్రమవుతోంది....
News

రాష్ట్ర సర్కారు తీరుపై 9న వీహెచ్‌పీ ఘంటానాదం

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ హిందూ వ్యతిరేక విధానాలకు, హిందువుల పట్ల చూపుతున్న వివక్షతకు, నిర్లక్ష్యానికి నిరసన తెలిపేందుకు, హిందువుల ఐక్యతను, సంఫీుభావాన్ని ప్రకటించేందుకు, ఆటంకాలు కలిగిస్తున్న ప్రభుత్వానికి వినాయకుడు సద్భుద్ధిని ప్రసాదించేందుకు, సంప్రదాయబద్ధంగా వినాయకచవితి జరుపుకునే హక్కును ప్రకటించే నిమిత్తం యావత్‌...
News

అందరూ కలిసి నడిస్తేనే ‘సూపర్‌ పవర్‌ భారత్‌’

ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ సంఘ్‌చాల‌క్‌ డాక్టర్‌ మోహన్‌ భగవత్‌ ముంబాయి: దేశ ఐక్యతకు ఆధారం మన మాతృభూమి, గర్వించదగిన సంప్రదాయమని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) స‌ర్ సంఘ్‌చాల‌క్‌ డాక్టర్‌ మోహన్‌ భగవత్‌ అన్నారు. మా దృక్కోణంలో, హిందూ అనే పదం మాతృభూమి, పూర్వీకులు,...
News

జావేద్ అక్తర్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం!

ఖండించిన హిందూ సంఘాలు క్ష‌మాపణలు చెప్పేదాకా సినిమాలు ఆడనివ్వమని హెచ్చరిక ముంబాయి: హిందుత్వ సంస్థలను తాలిబన్​తో పోలుస్తూ బాలీవుడ్​ ప్రముఖ రచయిత జావేద్​ అక్తర్​ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. తాలిబన్​లు ఇస్లాం దేశాన్ని కోరుకుంటున్నారు. వీరు హిందూ దేశాన్ని...
News

ముమ్మాటికీ మండపాల్లోనే చవితి ఉత్సవాలు జరుపుతాం…

హిందువుల మనోభావాలను దెబ్బతీయొద్దు అరెస్టులు చేస్తే ప్రతిఘటిస్తాం... హిందూ సంస్థల హెచ్చరిక నెల్లూరు: అనాదిగా వస్తున్న హిందువుల పండగలపై కక్షబూని, లేనిపోని నిబంధనలతో హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అరెస్టులు పేరిట అరాచకాలు సృష్టిస్తే ప్రతిఘటిస్తామని హిందూ సంఘాలు హెచ్చరించాయి....
1 5 6 7 8
Page 7 of 8