బీహార్‌లో లవ్ జిహాద్ కేసు.. మతం మారాలంటూ మహిళపై వేధింపులు
కతిహార్: లవ్ జిహాద్‌పై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న నేపథ్యంలో.. ఆ తరహా ఉదంతం మరొకటి వెలుగులోకి వచ్చింది. హిందూ యువతిని పెళ్ళి చేసుకున్న ముస్లిం యువకుడు మతం మారాల్సిందిగా ఒత్తిడి చేశాడు. దీంతో ఆ మహిళ కోర్టును ఆశ్రయించింది. పోలీసుల కథనం...