archive#hijab controversy

News

ఇరాన్ హిజాబ్ వివాదం… పోలీసుల దాడిలో 16 ఏళ్ల బాలిక మృతి

అర్దబిల్: ఇరాన్‌లో హిజాబ్ వివాదం కొనసాగుతూనే ఉంది. 22 ఏళ్ల మహ్‌సా అమిన్ అనే యువతి పోలీస్ కస్టడీలో కన్నుమూయడంతో ఇరాన్ అంతటా నిరసన జ్వాలలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో బాలిక పోలీసుల చేతిలో బలైపోయిన. సుప్రీం...
News

హిజాబ్‌ చిక్కుల్లోపడ్డ ఇరాన్‌ మహిళా అథ్లెట్‌ ఎల్నాజ్‌ రెకాబి

సియోల్‌: ఇరాన్‌ మహిళా అథ్లెట్‌ ఎల్నాజ్‌ రెకాబి (33) 'హిజాబ్‌' చిక్కుల్లో పడ్డారు. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఐఎఫ్‌ఎస్‌సీ ఆసియా ఛాంపియన్‌షిప్‌ పోటీలకు ఆమె వెళ్ళారు. అయితే, ఆదివారం హిజాబ్‌ ధరించకుండా అధిరోహణ పోటీల్లో పాల్గొనడంతో ఎల్నాజ్‌ మంగళవారం ఉదయం ఆగమేఘాలపై...
News

ఇరాన్‌లో `హిజాబ్ యువతీ’ మరణం బయటపెట్టిన జర్నలిస్ట్ అరెస్ట్

టెహ్రాన్: హిజాబ్ సరిగా ధరించనందుకు ఇరాన్ నైతిక పోలీసులు నిర్బంధంలో మృతి చెందిన యువతీ మెహ్సా అమినీ కధనాన్ని మొదటగా ప్రచురించిన సంఘటనకు సంబంధించి కనీసం ఇద్దరు మహిళా జర్నలిస్టులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో షార్క్ వార్తాపత్రిక, వెబ్‌సైట్ జర్నలిస్టు...
News

‘హిజాబ్ ఆందోళనల వెనక భారీ కుట్ర.. పీఎఫ్ఐ కారణం’

బెంగ‌ళూరు: హిజాబ్ ధారణకు అనుకూలంగా కర్ణాటకలో జరిగిన నిరసనల వెనక ఇస్లాం సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) హస్తం ఉందని సుప్రీంకోర్టుకు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. నిరసనలు దానికవే చెలరేగలేదని భారీ కుట్రలో భాగంగానే జరిగాయని ఆరోపించింది. ప్రజల మతపరమైన...
News

కర్ణాటకలో ముస్లిం విద్యాసంస్థల కుయుక్తులు…. హిజాబ్ ధరించే కళాశాల ఏర్పాటుకు యత్నం!

బెంగ‌ళూరు: ముస్లిం విద్యార్థినులు తరగతి గదుల్లో హిజాబ్ ధరించడానికి అనుమతి ఇచ్చే కళాశాలలను ఏర్పాటు చేయాలని కర్ణాటకలోని ముస్లిం విద్యా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. దక్షిణ కన్నడలో ప్రీ-యూనివర్సిటీ కళాశాలల ఏర్పాటుకు అనుమతించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని 13 ముస్లిం విద్యా సంస్థలు కోరాయి....
News

హిజాబ్‌కు వ్యతిరేకంగా గళం విప్పిన ఇరాన్ మహిళలు

ఇరాన్‌: హిజాబ్ ప్రశ్నపై ఇరాన్ మండిపడుతోంది. హిజాబ్ వ్య‌వ‌హారంపై అక్కడ మహిళలు తుపాను సృష్టించారు. ఇప్పుడు మేము మా తలలను హిజాబ్‌తో కప్పుకోము అని గొంతు పెంచడమే కాదు, కఠిన శిక్ష పడుతుందన్న భయాన్ని మరచిపోయి, బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ లేకుండా...
News

హిజాబ్ వివాదంపై వచ్చే వారం నుంచి సుప్రీం కోర్టు విచారణ

న్యూఢిల్లీ: హిజాబ్‌ వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పలువురు ముస్లింలు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు బుధవారం స్పందించిన సుప్రీం కోర్టు వచ్చే వారం విచారణ జరపడానికి అంగీకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ...
News

పీయూసీ ఫైనల్ పరీక్ష రాయకుండానే వెళ్ళిపోయిన ఇద్దరు పిటిషనర్లు!

ఉడిపి: హిజాబ్ విషయమై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఇద్దరు విద్యార్థినులు శుక్రవారం వార్షిక పరీక్ష రాసేందుకు నిరాకరించారు. హిజాబ్ ఘటనకు సంబంధించి ఇద్దరు పిటిషనర్లు అలియా అస్సాది, రేషమ్ లు శుక్రవారం కర్ణాటకలోని ఉడిపిలో ప్రీ-యూనివర్శిటీ కోర్సు (పీయూసీ) పరీక్ష...
News

‘హిజాబ్ ఉపాధ్యాయుల’ను అనుమతించం… తేల్చిచెప్పిన కర్ణాటక సర్కార్

బెంగ‌ళూరు: పరీక్షల విధుల‌కు హాజరయ్యే టీచర్లు హిజాబ్ ధరించకూడదని, ఎవరైనా హిజాబ్ ధరిస్తే పరీక్ష హాలులోకి అనుమతి ఉండదని కర్ణాటక ప్రభుత్వం తేల్చి చెప్పింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగానే ప్రభుత్వం ఈ ఆదేశాలు ఇచ్చింది....
News

ఎంపీలో మ‌రో వివాదం సృష్టించిన ముస్లింలు!

హిజాబ్‌తో తరగతి గదిలో నమాజ్ చేసిన విద్యార్థిని, విచారణ నిర్వహిస్తున్న అధికారులు భోపాల్‌: కర్ణాటకలో హిజాబ్ వివాదం సద్దుమణగక ముందే, మధ్య ప్రదేశ్‌లోని సాగర్‌లో నమాజ్ వివాదం ప్రారంభమైంది. డాక్టర్ హరి సింగ్ గౌర్ విశ్వవిద్యాలయంలో హిజాబ్ ధరించిన ఓ విద్యార్థిని...
1 2 3 4
Page 1 of 4