మధ్య ప్రదేశ్, పుదుచ్ఛేరిలకు పాకిన ‘హిజాబ్’
నిషేధానికి మధ్యప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ మంత్రి మద్దతు భోపాల్: కర్ణాటకలో చెలరేగిన హిజాబ్ వివాదం సరిహద్దులను దాటి మధ్యప్రదేశ్, పుదుచ్ఛేరిలకు పాకింది. మధ్యప్రదేశ్‌లో ఓ మంత్రి హిజాబ్‌ను వ్యతిరేకించగా.. పుదుచ్ఛేరి అరియాం కుప్పంలో ఓ విద్యార్థిని హిజాబ్ ధరించడంపై ఉపాధ్యాయుడు...


