GalleryNews

ఆంధ్ర విత్ సీ.ఏ.ఏ

153views

కేంద్ర ప్రభుత్వం క్రొత్తగా ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టంపై కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దేశంలో ఆందోళనలు, అలజడులు సృష్టించడం, అవి మీడియాలో పతాక శీర్షికలలో కనిపించడం మనకు తెలిసిందే. కానీ అంతకంటే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా జరిగిన ర్యాలీలు దురదృష్టవశాత్తూ మీడియా కళ్ళకు కనబడలేదు. అలా మన ఆంధ్రప్రదేశ్లో కూడా పలు చోట్ల వేల సంఖ్యలో కుల మతాలకు అతీతంగా స్వచ్చందంగా జాతీయవాదులు తరలివచ్చి CAA, NRCలకు మద్దతుగా పెద్దఎత్తున ర్యాలీలు చేశారు. ఆ కార్యక్రమాల దృశ్యమాలిక మా VSK పాఠకుల కోసం….

అనంతపురంలో…

అనకాపల్లిలో…

గుంటూరులో…

నెల్లూరులో…

నాయుడుపేటలో…

ఒంగోలులో…

పాయకరావుపేటలో…

రాజమండ్రిలో…

వి.కోటలో…

విజయవాడలో…

విశాఖలో…

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.