బీజేపీ ఎంపీ ఇంటి వద్ద పేలిన బాంబులు!
కోల్‌కతా: మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్న పశ్చిమ బెంగాల్‌లో ‘హింస’ కొనసాగుతోంది. ముఖ్యంగా దేశభక్తులపై నేరగాళ్ళు కన్నేశారు. తాజాగా, బీజేపీ ఎంపీ ఇంటి బయట మూడు నాటు బాంబులు పేలిన ఘటన కలకలం రేపింది. బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ ఇంటి...