రావణ జన్మ భూమిలో ‘జైశ్రీరాం’ నినాదాలు
అయోధ్యలో నేడు రామమందిర భూమిపూజ కార్యక్రమం జరుగనున్న నేపథ్యంలో దేశమంతా పండగ వాతావరణం నెలకొంది. కాగా, రావణాసురుడి జన్మస్థలంగా భావించే ఓ కుగ్రామంలో కూడా ఈ సంబరాలు జరుపుకోవడం విశేషం. నోయిడాకు సమీపంలోని ఓ కుగ్రామం బిస్రాఖ్. అది రావణాసురుడి జన్మ...









