రామ మందిర నిర్మాణం కోసం ‘రామజన్మభూమి తీర్థ క్షేత్ర’ – పార్లమెంట్ లో ప్రధాని మోడీ ప్రకటన
అయోధ్యలో రామమందిరంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్ వేదికగా కీలక ప్రకటన చేశారు. మందిర నిర్మాణం కోసం ట్రస్ట్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 'రామజన్మభూమి తీర్థ క్షేత్ర' పేరుతో ఏర్పాటు చేసిన ఈ ట్రస్ట్‌కు కేంద మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు లోక్‌సభలో చెప్పారు....






