ఒంగోలు, తాడేపల్లిలలో ఆరెస్సెస్ శాఖా వార్షికోత్సవాలు
ఒంగోలులో.... ఒంగోలు విద్యారణ్య శాఖ వార్షికోత్సవం ది 14.3.20 న జరిగింది.ముఖ్య వక్తగా ఒంగోలు SBI అసిస్టెంట్ మేనేజర్ శ్రీ కె. బాలకృష్ణమూర్తి పాల్గొనగా స్వయసేవకుల ప్రదర్శనలు బస్తీ ప్రజలను ఆకట్టుకున్నాయి. ఒంగోలు వార్షికోత్సవ దృశ్యాలు : తాడేపల్లిలో.... అలాగే విజయవాడ...









