archive#AP RSS PROGRAMS

News

ఈ ఏడాది లక్ష గ్రామాలకు సంఘాన్ని విస్తరించడమే ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యం

దేశంలోని లక్ష గ్రామాలకు సంఘాన్ని విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ మేరకు అఖిల భారతీయ ప్రతినిధి సభ నిర్ణయం తీసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ పేర్కొంది. ఈ సందర్బంగా విజయవాడలోని ఆర్‌ఎస్‌ఎస్‌ స్టేట్‌ ఆఫీస్‌ హైందవి భవన్‌లో మీడియా...
News

తెనాలిలో సేవాభారతి కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ

గుంటూరు జిల్లా తెనాలి నగరంలో 4/12/2020 శుక్రవారం సేవాభారతి కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఆర్ ఎస్ ఎస్ ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెనాలి నగరంలోని సీనియర్ స్వయం...
News

అంబేద్కర్ కు ఆర్ ఎస్ ఎస్ ఘన నివాళి

భారత రాజ్యాంగ నిర్మాత,స్వతంత్ర సమరయోధుడు,దళిత బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64 వ వర్ధంతి సందర్భంగా కర్నూలు జిల్లా నంద్యాల నగరంలోని బొమ్మల సత్రం ఫ్లై ఓవర్ క్రిందనున్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ర్రాష్ట్రీయ స్వయంసేవక...
News

విశాఖ విషవాయు బాధితులకు అండదండగా ఆర్. ఎస్. ఎస్

విశాఖపట్నంలోని గోపాల పట్నంలో గల వెంకటాపురం ఎల్. జి పాలిమర్ కర్మాగారం నుండి రసాయన వాయువు తెల్లవారు జామున 3గం ప్రాంతములో లీకైన సందర్భంగా ఆ చుట్టుపక్కల గ్రామాలవారు తీవ్రాతి తీవ్రంగా అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోనికి వెళ్ళినారు. ముఖ్యంగా చంటిపిల్లలు...
NewsSeva

అంతరాలెరుగని సేవా నిరతి

లాక్ డౌన్ కారణంగా రెక్కాడితే గాని డొక్కా డని అనేకమంది నిరుపేదలు తమ దైనందిన అవసరాలు తీరక అగచాట్లు పడుతున్న సంగతి మనకు తెలిసిందే. కులమతాలకు అతీతంగా సేవలందిస్తున్న స్వయంసేవకులు అటువంటి వారికి జన సంక్షేమ సమితి, సేవా భారతి, ఆర్...
News

ఉగాది ఉత్సవాలను మన ఇంట్లోనే నిర్వహించుకుందాం – శ్రీ భరత్ కుమార్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సంస్థాపకులు డాక్టర్ కేశవరావ్ బలీరాం హెడ్గెవార్ జన్మదినమైన ఉగాది పర్వదినాన్ని కార్యకర్తలు, స్వయం సేవకులు అందరూ ఎవరి ఇళ్లలో వారు జరుపుకోవలసిందిగా ఆర్ ఎస్ ఎస్ ఆంధ్రప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ తెలియజేశారు. ఎవరి ఇండ్లలో...
News

ప్రభుత్వాల నిబంధనలు, సూచనలు పాటించండి – ఆరెస్సెస్

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ సమయాన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలకు ఉపక్రమించాయి. కేంద్రం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించగా, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈనెల 31 వరకు లాక్ డౌన్ ప్రకటించిన విషయం మనకు...
News

విజయవాడ అయోధ్యనగర్ శాఖా వార్షికోత్సవం

విజయవాడలోని అయోధ్యనగర్ లో జరిగే ప్రహ్లాద శాఖా వార్షికోత్సవం ఈ రోజు ఉదయం అయోధ్యనగర్ లోని క్షత్రియ సేవా సంఘం వారి క్షత్రియ భావన్లో జరిగింది. ఈ వార్షికోత్సవంలో రోజూ శాఖకు వచ్చే బాల స్వయంసేవకులు, ప్రౌఢ, తరుణ స్వయంసేవకులు మొత్తం...
1 2 3
Page 1 of 3