archive#ANTI HINDU

News

కేర‌ళ‌లో ఏడేళ్ళ బాలిక‌పై పాస్ట‌ర్ అత్యాచారం!

తిరువ‌నంత‌పురం: కేరళలో ఏడేళ్ళ బాలికపై పాస్ట‌ర్ అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళ రాష్ట్రాన్ని మార్క్సిస్ట్ కమ్యూనిస్టు పార్టీ పరిపాలిస్తోంది. అక్క‌డి ముఖ్యమంత్రి బినరయి విజయన్‌. ఈయ‌న పాల‌న‌లో మ‌హిళ‌ల‌పై దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా బాలిక‌ల‌పై లైంగిక వేధింపులు...
News

యువతులపై అత్యాచారం… మహమ్మద్ జైద్ అరెస్టు

చెన్నై: డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత తమిళనాడులో లవ్ జిహాద్ కేసులు ఎక్కువవుతున్నాయి. 20 మందికి పైగా యువతులను ప్రలోభపెట్టిన మహ్మద్ జైద్ అరెస్ట్‌తో లవ్ జిహాద్ తాజా ఘటన వెలుగులోకి వచ్చింది. అనంతరం లైంగిక వేధింపులకు పాల్పడిన త‌ర్వాత యువ‌తుల‌ను...
News

దుష్టశక్తుల పేరిట మౌల్వీ దుష్టబుద్ధి!

యువ‌తిపై అత్యాచార య‌త్నం పెన్నాడం(త‌మిళ‌నాడు): త‌మిళనాడులో దుష్టశక్తులను పారద్రోలాలనే సాకుతో ఓ మౌల్వీ యువతిపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. ఆమెను స్పృహ కోల్పోయేలా చేయడానికి అగరుబత్తీల రూపంలో మ‌త్తు పదార్థాన్ని ఉపయోగించాడు. ఆమెపై లైంగిక వేధింపులకు ప్రయత్నించాడు. కడలూరులోని పెన్నాడం సమీపంలో 22...
News

జమ్మూకశ్మీర్‌లో తీవ్రవాదుల స్థావ‌రం!

గుట్టు ర‌ట్టు చేసిన భ‌ద్ర‌తా బ‌ల‌గాలు జమ్మూకశ్మీర్‌: జమ్మూలోని కిష్త్వార్ జిల్లాలోని తిల్లార్ మార్వా ప్రాంతంలో ఉగ్రవాదుల స్థావరాన్ని ఛేదించినట్టు జమ్మూకశ్మీర్ పోలీసులు శుక్రవారం ప్రకటించారు. అక్క‌డ‌ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సైన్యం స్వాధీనం చేసుకుంది. ఒక పిస్టల్, ఎనిమిది పిస్టల్...
News

ఈశాన్య ఢిల్లీ హింస కేసు: ఉమర్ ఖలీద్ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన‌ ఢిల్లీ కోర్టు

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీ హింసాకాండ కేసులో నిందితుడు ఉమర్ ఖలీద్ బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు గురువారం కొట్టివేసింది. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్‌యు) మాజీ విద్యార్థి నాయకుడు ఖలీద్‌ను చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యుఎపిఎ) సెక్షన్ల కింద సెప్టెంబర్...
News

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో హిందూ దేవాలయంపై దాడి!

శివలింగం, ఇత‌ర విగ్రహాల ధ్వంసం ల‌క్నో: మరో హిందూ దేవాలయాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి, దోచుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లా నోయిడా, బెహ్లోల్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ నెల 20-21 మధ్య రాత్రి...
News

పాకిస్తాన్‌లో హిందూ బాలిక కాల్చివేత‌!

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌, సుక్కుర్‌లోని రోహిలో 16 ఏళ్ళ‌ హిందూ బాలిక పూజా ఓడ్‌ను అపహరించాలనే ప్రయత్నం చేశారు. అది కాస్తా విఫలమవ్వడంతో ఆమెను కాల్చేశారు. సింధీ మీడియా ప్రకారం.. బాలిక తనపై జరిగిన దాడికి వ్యతిరేకంగా ప్రతిఘటన చేయడంతో వీధి మధ్యలో...
News

భోపాల్‌లో బంగ్లాదేశ్ ఉగ్రవాదుల అరెస్టు

భోపాల్‌: మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లోని రెండు ప్రాంతాలకు చెందిన నలుగురు ఉగ్రవాదులను మధ్యప్రదేశ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఎంపీ పోలీసులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్-ఏ-ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ)కి చెందిన నలుగురిని అధికారులు అరెస్టు...
News

క‌న్యాకుమారిలో పూజారిని నరికిన డీఎంకే కార్యకర్త!

కన్యాకుమారి: కన్యాకుమారిలో ఆలయ పూజారిపై డీఎంకే కార్యకర్త దాడికి పాల్పడ్డాడు. నిందితునికి పోలీసులు సహాయం చేస్తున్నారని బాధిత కుటుంబ స‌భ్యులు ఆరోపించారు. తీవ్ర గాయాల‌పాలైన‌ పూజారిని కుజితురై ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. పండ‌ర‌ప‌రంపు అనే ఊరుకు చెందిన శశిధరన్ అనే 70...
News

హిందూ మహిళపై దారుణం.. భర్త మహ్మద్ ఇజాజ్ కొడ‌వ‌లితో దాడి!

బెంగ‌ళూరు: కర్ణాటకలో మహ్మద్ ఇజాజ్ తన భార్య అపూర్వ పురాణిక్, అలియాస్ అర్ఫా భానుపై కొడవలితో దాడి చేశాడు. అతనికి అప్పటికే వివాహం అయిందని, ముగ్గురు పిల్లలకు తండ్రి అని తెలుసుకున్న తరువాత విడాకులు కోరిన ఆమెను దారుణంగా హింసించాడు. 30...
1 3 4 5 6 7 13
Page 5 of 13