431
-
గుట్టు రట్టు చేసిన భద్రతా బలగాలు
జమ్మూకశ్మీర్: జమ్మూలోని కిష్త్వార్ జిల్లాలోని తిల్లార్ మార్వా ప్రాంతంలో ఉగ్రవాదుల స్థావరాన్ని ఛేదించినట్టు జమ్మూకశ్మీర్ పోలీసులు శుక్రవారం ప్రకటించారు. అక్కడ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సైన్యం స్వాధీనం చేసుకుంది. ఒక పిస్టల్, ఎనిమిది పిస్టల్ రౌండ్లు, ఒక చైనీస్ గ్రెనేడ్, 3 యుబిజిఎల్ గ్రెనేడ్, 3 ఆర్‌పిజి రౌండ్లు, 3 పేలుడు స్టిక్స్, 1 ఐఇడి రిమోట్, ఒక ప్రెజర్ కుక్కర్ వంటి స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో ఉన్నాయి.
Source: NationalistHub