archiveAFGHANISTAN

ArticlesNews

తాలిబనిస్తాన్ గా మారిన ఆఫ్ఘనిస్తాన్… అప్రమత్తంగా లేకపోతే భారత్ కూ ముప్పే…

ఆఫ్ఘన్‌లో జరుగుతున్న పరిణామాలు అక్కడి వారికి మాత్రమే కాదు.. సమీప భవిష్యత్తులో మనకు కూడా చేటు తెస్తాయనేది వాస్తవం.. ఆఫ్ఘనిస్తాన్‌ ఒకనాటి అఖండ భారత దేశంలో భాగం అనే చరిత్రను తెలుసుకోవాలి.. ఆఫ్ఘనిస్తాన్‌ అంటే 'అఫ్ఘన్‌ జాతీయుల ప్రదేశం'.. మహాభారత కాలంలో...
News

ఆఫ్ఘన్ అవస్థకు బైడెనే కారణం.. డొనాల్డ్ ట్రంప్ విమర్శ

ఆఫ్గనిస్థాన్​లోని తాలిబన్ల విషయంలో అమెరికా అనుసరిస్తున్న విధానాన్ని ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పుపట్టారు. తాలిబన్లు అఫ్గాన్​లోని నగరాలను, ప్రావిన్సులను స్వాధీనం చేసుకోవడంపై స్పందించిన ఆయన.. ఈ విషయంలో అధ్యక్షుడు జో బైడెన్​ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. అఫ్గనిస్థాన్​లో...
News

7 రోజుల్లో ఆఫ్ఘన్ మొత్తం మా చేతుల్లోకొస్తుంది : తాలిబన్లు

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల దురాక్రమణలు కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలను వారు హస్తగతం చేసుకున్నారు. తాజాగా దేశంలోనే రెండో అతిపెద్ద నగరమైన కాందహార్‌ సహా హెరత్‌, ఘాజ్నీ, హెల్మండ్‌, లోగర్‌ వంటి ప్రముఖ నగరాలను ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటివరకూ...
News

హింస వీడితే అధికార భాగస్వామ్యం… తాలిబన్లకు ఆఫరిచ్చిన ఆఫ్ఘన్ ప్రభుత్వం

తాలిబన్లు హింసకు స్వస్తి చెప్పిన పక్షంలో అధికారంలో భాగస్వామ్యం కల్పిస్తామని ఆఫ్ఘన్ ప్రభుత్వం ప్రకటించినట్టు తెలుస్తోంది. దేశంలో పోరు మానివేస్తే.. అధికారంలో మీకు ‘వాటా’ ఇస్తామని ఖతార్ లో ఆఫ్ఘన్ ప్రతినిధి ప్రకటించినట్టు ఏ ఎఫ్ పీ వార్తాసంస్థ వెల్లడించింది. ఈ...
News

ఆఫ్ఘన్ : 12 సంవత్సరాల వయసు పైబడిన బాలికలను లాక్కెళుతున్న తాలిబాన్లు

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ల దారుణాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఎన్నో కొత్త కొత్త నియమాలను, నిబంధనలను తాలిబాన్లు అమలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఆడవారిపై కూడా తాలిబాన్ల దృష్టి పడింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న తాలిబాన్లు ఇప్పుడు ఇంటింటికీ వెళ్లి...
News

భారత్-అమెరికా స్నేహంపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన ఇమ్రాన్ ఖాన్

భారత ప్రభుత్వం అగ్రరాజ్యం అమెరికాతో ఎంతో స్నేహంగా ఉంటోంది. అయితే ఇది పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు అసలు నచ్చడం లేదు. ఆ విషయాన్ని మరోసారి మీడియా సాక్షిగా చెప్పుకొచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబాన్లను తరిమికొట్టేందుకు పాకిస్తాన్ ను ఓ...
News

ఆఫ్ఘన్ కు భారత్ బహుమతిగా ఇచ్చిన హెలికాఫ్టర్ ను సొంతం చేసుకున్న తాలిబాన్లు

ఆఫ్ఘనిస్తాన్ లోని పలు ప్రాంతాలను తాలిబాన్లు తమ ఆధీనంలోకి తీసుకుంటూ ఉన్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం.. భారత్ ఆఫ్ఘనిస్తాన్ కు బహుమానంగా ఇచ్చిన Mi-35 అటాక్ హెలికాఫ్టర్ ఇప్పుడు తాలిబాన్ల చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆఫ్ఘన్ దళాలకు భారతదేశం బహుమతిగా...
News

ప్రపంచ నాయకులారా! మా దేశ ప్రజల్ని కాపాడండి – ఆఫ్ఘన్ క్రికెటర్ రషీద్ ఖాన్

తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ లోని చాలా ప్రాంతాలపై నియంత్రణ సాధింస్తున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుండడంతో అనేక మంది దేశం నుండి పారిపోవలసి వచ్చింది. ఆ దేశంలో చోటు చేసుకుంటున్న ఘటనలపై ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్, స్టార్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ ఆవేదన వ్యక్తం...
News

మనవాళ్ళు వీలైనంత త్వరగా అక్కడి నుండి వచ్చెయ్యాలి – భారత ప్రభుత్వ సూచన

ఆఫ్ఘనిస్తాన్‌ లో పరిస్థితుల పట్ల భారత కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్‌ లో ఉన్న భారత పౌరులు వెంటనే స్వదేశానికి వచ్చేయాలని.. వీలైనంత త్వరగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకుని ఆఫ్ఘన్ ను వీడాలని భారత ప్రభుత్వం సూచించింది. ఆఫ్ఘన్...
News

ఆఫ్గాన్ విషయంలో భారత్ ది నిర్ణయాత్మక పాత్ర.. అమెరికా వెల్లడి..

ఆఫ్గనిస్థాన్ విషయంలో భారత్ నిర్మాణాత్మక పాత్ర పోషించిందని అమెరికా భద్రతా విభాగం పెంటగాన్ తెలిపింది. శిక్షణ, మౌలిక వసతుల కల్పనలో భారత్ పాత్ర విశేషమైనదని పెంటగాన్ మీడియా ప్రతినిధి జాన్ కిర్బీ అభివర్ణించారు. అఫ్గాన్ కు.. భారత్​- అమెరికా సంయుక్త సహకారంపై...
1 7 8 9 10 11
Page 9 of 11