archiveAFGHANISTAN

News

స్త్రీలు చ‌ద‌వొద్ద‌ట‌!

కాబూల్‌ యూనివర్సిటీలో మహిళలకు ప్రవేశం లేదు కాబూల్‌: ఆఫ్ఘనిస్తాన్‌ తాలిబన్ల వశమైనప్పటి నుంచి ఆ ప్రాంతం అనాగరిక కాలానికి తిరిగి వెళ్ళినట్టయింది. ఆ దేశంలో తాజాగా మరో సంఘటన చోటుచేసుకుంది. కాబూల్‌ విశ్వవిద్యాలయం కొత్త ఛాన్సలర్‌ సోమవారం (సెప్టెంబర్‌ 27) మహిళలను...
News

చిన్నారిని ఉరేసి చంపిన తాలిబన్లు!

కాబుల్: ఆఫ్ఘనిస్తాన్‌లో ఆటవిక పాలన మొద‌లైంది. ఆటవిక శిక్షలతో తాలిబన్లు నరరూప కాలకేయుల వలె ప్రవర్తిస్తున్నారు. మహిళలపై ఆంక్షలతో ప్రారంభమైన తాలిబన్ల పాలన.. బహిరంగ ఉరిశిక్షలు, చేతులు, కాళ్లు నరికివేతలు, క్షౌర శాలలపై నియంత్రణ లాంటి చట్టాల వరకూ వెళ్లింది. తాజాగా.....
News

ఉగ్రవాద కార్యకలాపాలకు ఆఫ్గన్‌ వేదిక కారాదు

ఐరాసలో భారత్‌ స్పష్టం ఐక్యరాజ్యసమితి: అఫ్గానిస్థాన్‌ భూభాగం నుంచి ఏ విధమైన ఉగ్ర కార్యకలాపాలను అనుమతించమన్న హామీని తాలిబన్లు అమలు చేయాలని భారత్‌ మరోసారి స్పష్టం చేసింది. అఫ్గాన్‌లోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉండేలా విస్తృత సమ్మిళిత ప్రభుత్వం ఏర్పడాలని ప్రపంచ...
News

ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని గుర్తించాలంటూ ఐరాసకు తాలిబన్ల లేఖ

కాబుల్‌: ఆఫ్ఘానిస్థాన్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు ప్రపంచ దేశాల గుర్తింపు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈనెల 21 నుంచి 27 వరకు ఐక్యరాజ్య సమితి 76వ వార్షిక సమావేశాల్లో ప్రపంచదేశాలను ఉద్దేశించి ప్రసంగించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు....
News

ఆ డ్రగ్‌ కంటైనర్లు ఆఫ్గనిస్థాన్‌ నుంచి వచ్చినవే…

విజయవాడ: గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో రూ.9వేల కోట్ల విలువైన మాదకద్రవ్యాలను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ ఇటీవల పట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ డ్రగ్స్‌ ముఠాకు విజయవాడకు చెందిన ఓ ట్రెడిరగ్‌ సంస్థతో సంబంధాలు ఉన్నట్టు పేర్కొన్నారు. ముంద్రా నౌకాశ్రయానికి...
News

ఆఫ్ఘన్‌లో ఆకలి కేకలు!

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లో ఆకలి కేకలు చోటుచేసుకున్నాయి. పనులు లేక ఆదాయాలు రాక చాలా దారుణమైన స్థితికి దిగజారిపోయారు మిడిల్‌ క్లాస్‌ కుటుంబాలు, పేద ప్రజలు. ఉపాధి లేక, చేతిలో డబ్బులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కన్నబిడ్డలకు భోజనం పెట్టలేని...
News

బరదార్‌ను కొట్టారు!

కాల్పుల వరకు వెళ్ళిన వ్యవహారం న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్‌ను మరోసారి తమ నియంత్రణలోకి తెచ్చుకున్న తాలిబన్‌లోని రెండు వర్గాల మధ్య విభేదాలు ఇటీవల కాల్పుల వరకు వెళ్లిన్నట్టు నిర్ధారణ అవుతున్నది. తాలిబన్‌ సహ వ్యవస్థాపకుడు, తాత్కాలిక ప్రభుత్వంలోని డిప్యూటీ ప్రధాని అయిన ముల్లా...
News

మ‌హిళా స్వేచ్ఛ‌పై ఉక్కుపాదం!

ఆఫ్ఘ‌న్‌లో ఇళ్ళ‌కే ప‌రిమిత‌మైన బాలిక‌లు తాలిబాన్లు ఆదేశాలు జారీ న్యూఢిల్లీ: ఆఫ్ఘ‌న్‌లో మ‌హిళా స్వేచ్ఛ‌పై ఉక్కుపాదం ప‌డింది. తాలిబన్ల పాలనలో బాలికలు, మహిళలు ఇళ్లకే పరిమితమ‌య్యారు. 6-12 తరగతుల అబ్బాయిలు, పురుష ఉపాధ్యాయులు శనివారం నుంచే త‌ర‌గ‌తుల‌కు హాజరుకావాలని ఆదేశిస్తూ ఓ...
News

కందహార్‌లో తాలిబాన్‌లకు వ్యతిరేకంగా భారీ ప్రదర్శన

కందహార్‌: ఆఫ్ఘానిస్తాన్‌లోని కందహార్‌ దక్షిణ ప్రాంతంలోని సైనిక కాలనీ నుండి తమ ఇళ్లను ఖాళీ చేయమని తాలిబాన్‌ ఇటీవల ప్రజలను ఆదేశించింది. దీనికి వ్యతిరేకంగా మొన్న వేలాది మంది ఆఫ్ఘన్‌ ప్రజలు ఏకం అయ్యారు. గవర్నర్‌ హౌస్‌ ముందు తీవ్రంగా నిరసన...
News

ఆఫ్ఘన్‌లో పాకిస్తాన్‌కు ఎదురుగాలి!

మితిమీరి జోక్యంతో పొమ్మంటున్న తాలిబన్లు న్యూఢిల్లీ: ఆఫ్ఘానిస్తాన్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడంలో అన్ని విధాలుగా సహకరించిన పాకిస్థాన్‌ ఇప్పుడు ప్రభుత్వం కూడా తమ కనుసన్నలలో నడవాలని అడుగడుగునా జోక్యం చేసుకొంటూ ఉండడం పట్ల తాలిబన్‌ వర్గాలలో ధిక్కార ధోరణులు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం...
1 2 3 4 5 6 11
Page 4 of 11