archiveJAMMU KASHMIR

News

జమ్మూలో ముమ్మరంగా తీవ్రవాదుల ఏరివేత… కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్.. భద్రతాదళాల అదుపులో తీవ్రవాదులు

జమ్మూకాశ్మీర్‌‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. భద్రతా బలగాలు తప్పించుకుని తిరుగుతున్న కీలక ఉగ్రవాదిని పట్టుకున్నాయి. రాష్ట్రంలోని కిష్టవర్ జిల్లాలో పోలీసులు హిజ్బుల్ ముజాహిదీన్‌ సంస్థకు చెందిన ఓ ఉగ్రవాదిని శనివారం అరెస్టు చేశారు. కుల్నా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు...
News

జమ్ము కాశ్మీర్ : భాజపా నేత ఇంటిపై గ్రనేడ్ దాడి?

జమ్ముకశ్మీర్​లో రాజౌరి జిల్లాలో భాజపా నేత జస్బీర్​ సింగ్​ ఇంట్లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. జస్బీర్​ కుటుంబ సభ్యులంతా కూర్చొని ఉండగా.. ఈ...
News

జమ్మూ కాశ్మీర్ లో త్రివర్ణ పతాకాల రెపరెపలు.. తీవ్రవాద సంస్థల ఉక్రోషం

జమ్మూ కాశ్మీర్ లోని లాల్ చౌక్ ప్రాంతంలో ఇటీవలే స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లను మొదలుపెట్టారు. శ్రీనగర్‌లోని ఐకానిక్ క్లాక్ టవర్ ప్రాంతంలో త్రివర్ణం రెపరెపలాడుతోంది. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముందు శ్రీనగర్‌లోని క్లాక్ టవర్‌ను త్రివర్ణ దీపాలతో అలంకరించారు. రాత్రివేళ...
News

జమ్మూలోని రాజౌరీలో భారీ ఎన్కౌంటర్

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరిలో శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. రాజౌరీలోని థనామండి అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్త ఆపరేషన్ నిర్వహించాయి. తనిఖీలు...
News

రాళ్లు రువ్వినా, విద్రోహ కార్యక్రమాల్లో పాల్గొన్నా… ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు.. జమ్ము పోలీసుల కీలక నిర్ణయం

రాళ్లు రువ్వినా, విద్రోహ కార్యకలాపాల్లో పాల్గొన్న వారికి ప్రభుత్వ ఉద్యోగాలు రాకుండా చేయాలని జమ్మూ-కశ్మీర్‌ పోలీసు విభాగం ఆదేశాలు జారీచేసింది. ఇలాంటి వారికి పాస్‌పోర్ట్‌లు కూడా జారీ చేయకూడదని పేర్కొంది. దేశ భద్రతకు ముప్పు కలిగించే వ్యవహారాల్లో పాల్గొనే వారు ఇకపై...
News

కాశ్మీర్‌లో భద్రతా దళాలకు భారీ విజయం, జైష్ కమాండర్ ఇస్మాయిల్ లంబూ ఎన్కౌంటర్

కాశ్మీర్‌లో భద్రతా బలగాల ధాటికి జైషే మహ్మద్ ఉగ్రవాది అద్నాన్ అలియాస్ ఇస్మాయిల్ అలియాస్ లంబూ ఈరోజు (జూలై 31) ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. హతమైన మరో ఉగ్రవాది ఎవరనేది తనిఖీ చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ అందించిన ఖచ్చితమైన సమాచారం మేరకు...
News

జమ్మూ కాశ్మీర్ లో 14 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్న N.I.A

జమ్మూ కాశ్మీర్ లోని 14 చోట్ల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (N.I.A) సోదాలను నిర్వహించింది. జ‌మ్మూలో ఇటీవ‌ల డ్రోన్ల దాడులు చోటుచేసుకున్న నేప‌థ్యంలో N.I.A ఈ సోదాలు నిర్వ‌హిస్తోంది. రెండు కేసులకు సంబంధించి ఈ త‌నిఖీలు జ‌రుగుతున్నాయి. జ‌మ్మూ ఎయిర్ ‌పోర్ట్...
News

ఆ రెండు తేదీలలో హిందూ దేవాలయాలపై దాడులు జరగొచ్చు : నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్, ఢిల్లీలలో హై అలర్ట్

జమ్మూ కాశ్మీర్ లో ప్రశాంతతను దెబ్బ తీయడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తూనే ఉంది. తీవ్రవాదులకు మద్దతును ఇస్తూ, వారిని రెచ్చగొడుతూనే ఉంది. ఈ ఆగస్టు 5కి ఆర్టికల్ 370 ను రద్దు చేసిన రెండవ వార్షికోత్సవం సందర్భంగా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలైన లష్కర్-ఎ-తైబా,...
News

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని 647 ప్రదేశాలలో జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్న ABVP

దేశం తన స్వాతంత్ర్య 75 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ, అఖిల భారతీయ విద్యా పరిషత్ (ABVP) సాధారణ ప్రజలలో “జాతీయవాద భావాలను” రేకెత్తించడానికి దేశ రాజధానిలోని 647 ప్రదేశాలలో జాతీయ జెండాను ఎగురవేయాలని నిర్ణయించింది. " ప్రధానంగా గ్రామాలు, వివిధ...
News

జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ డ్రోన్ల కలకలం

ఇటీవలి కాలంలో జమ్మూ కాశ్మీర్ లో డ్రోన్ల సంచారం అధికమవుతోంది. పాకిస్తాన్ భూభాగం నుండి ఆయుధాలను, డ్రగ్స్ ను తరలించడానికి తీవ్రవాదులు డ్రోన్లను వాడుతూ ఉన్నారు. భారత సైన్యం ఎప్పటికప్పుడు డ్రోన్లను కూల్చి వేస్తూ ఉండగా.. కొన్ని తప్పించుకుని తిరిగి వచ్చిన...
1 2 3 4 5 6 11
Page 4 of 11