సామాజిక చైతన్యాన్ని సమన్వయ పరచిన సంస్కర్త వీరబ్రహ్మేందులు
( మే 4 నుంచి 9 వరకు - పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు ) ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, సామాజిక చైతన్యాన్ని సమన్వయ పరచిన సంస్కర్త, తత్వబోధకుడు వీరబ్రహ్మేందులు. పారమార్థిక మార్గంలో సమాజ అభ్యున్నతి కోసం పాటుపడ్డ ప్రబోధకుడాయన. ఆ బోధనలు ప్రజల...






