పంట కోసే ముందు గట్టుపై పెద్దింట్లమ్మ
యావత్ భారత దేశం ప్రజలు పూజ, వ్రతం సమయంలో గౌరీదేవి పూజ చేయటం మనకు తెలిసింది. తమలపాకులో పసుపు ఉంచి దాన్ని జాగ్రత్తగా తడుపుతూ ముద్దగా చేసి బొట్టు పెట్టి, పూలతో అలంకరించి పూజ చేస్తాము. అయితే ఏలూరు జిల్లా కొల్లేరులో...







