జగన్నాథ రథంపై షూలతో ఎక్కి రీల్.. వైరల్ వీడియోతో అరెస్ట్, కోర్టు వినూత్న షరతు
పశ్చిమ బెంగాల్‌లోని పూర్బా బర్ధమాన్ జిల్లా కల్నా ప్రాంతంలో జగన్నాథుని రథంపై షూలతో ఎక్కి రీల్ చిత్రీకరించిన ఘటన వివాదాస్పదమైంది. వైరల్ అయిన వీడియోపై స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు యువకుడిని అరెస్ట్ చేశారు. సమాచారం ప్రకారం, బాబులాల్ షేక్ (30) ఉల్టో...







