గొప్ప అవధూత శ్రీపాకలపాటి గురువులు
( జూన్ 11 - శ్రీపాకలపాటి గురువులు జయంతి ) భారతావనిలో నడయాడిన ఎందరో మహానుభావులు ఈ నేలను, గాలిని పవిత్రం చేసి, భక్తులకు కరుణించి మోక్షం ఇచ్చారు. నేటికీ ఇస్తున్నారు. కొందరు సిద్దపురుషుల వివరాలు తెలుసుకునే కొద్ది విచిత్రంగా ఉంటాయి....







