News

News

ఐఎన్ఎస్ విక్రాంత్ ఆచూకీ అడిగిన ముజీబ్ రెహ్మాన్ అరెస్ట్

ఆపరేషన్ సిందూర్ సమయంలో ఐఎన్ఎస్ విక్రాంత్ ఆచూకీ చెప్పాలంటూ కొచ్చి నావికా స్థావరానికి కాల్ చేసిన ముజీబ్ రహ్మాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో తనను తాను రాఘవన్ గా పరిచయం చేసుకున్నాడు. తాను ప్రధాన...
News

హిందూ సంఘాల ఆందోళనలతో దిగొచ్చిన ‘డీడీ’.. ‘శ్రీనివాస గోవింద’ పేరడీ సాంగ్ తొలగింపు

కోలీవుడ్ స్టార్ కమెడియన్ కమ్ హీరో సంతానం నటించిన లేటెస్ట్ సినిమా డీడీ నెక్స్ట్ లెవెల్. శుక్రవారం (మే16) ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాలోని గోవింద నామాలతో రూపొందించిన ర్యాప్ సాంగ్ పై వివాదం తలెత్తిన...
News

ప్రపంచ సంక్షేమం కోసం భారత్ బలంగా మారాలి : మోహన్ భాగవత్

ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నాగరికత భారత దేశ నాగరికత అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. భారత దేశం ప్రపంచ శాంతి సామరస్యం కోసం కృషి చేస్తుందని తెలిపారు.జైపూర్ లోని హర్మదాలో రవీంద్ర నాథ్ మహారాజ స్మృత్యర్థం...
ArticlesNews

బలూచిస్తాన్ పరిణామాల నేపథ్యంలో.. పాక్‌లోని ఈ రెండు హిందూ ఆలయాలపై చర్చ..

పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ పరిణామాలు కీలకంగా మారాయి. చాలా ఏళ్లుగా ప్రత్యేక దేశం కోసం తిరుగుబాటు చేస్తున్న ‘‘బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)’’ ఇటీవల స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. తాము పాకిస్తానీలము కాదని, తమను ప్రత్యేక దేశంగా గుర్తించాలంటూ ఐక్యరాజ్యసమితిని కోరింది. మరోవైపు, బీఎల్ఏ యోధులు...
News

కట్నం తేలేదని భార్యను చంపేసిన సైఫుద్దిన్

21వ శతాబ్దంలోనూ అదనపు కట్నాల కోసం కొంతమంది దుర్మార్గులు భార్యలను హింసిస్తున్నారు. తాము అనుకున్నది దక్కకపోతే దారుణాలకు పాల్పడుతున్నారు. హత్యలు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. తాజాగా, ఓ భర్త అదనపు కట్నం కోసం భార్యను చంపేశాడు. అనంతరం ఆమె శవాన్ని...
News

పాక్‌కు ఉప్పందిస్తున్న హరియాణా విద్యార్థి అరెస్టు

పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ.. భారత్‌కు చెందిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై హరియాణాలో ఓ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పటియాలలోని ఖల్సా కళాశాలలో దేవేంద్ర సింగ్‌ ధిల్లాన్‌ పొలిటికల్‌ సైన్స్ చదువుతున్నాడు. మే 12న...
News

తుర్కియే వర్సిటీలతో రద్దవుతున్న ఒప్పందాలు

పాకిస్థాన్‌పై ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం మనదేశంపై దాడి చేయడానికి పాక్‌కు తుర్కియే డ్రోన్ల సరఫరాతో పాటు సైనిక సాయం చేసిన సంగతి విదితమే. ఈ క్రమంలో వ్యాపారులు తుర్కియేతో వర్తక, వ్యాపారాలను నిలిపేస్తున్నారు. మన విశ్వవిద్యాలయాలు ఆ దేశ వర్సిటీలతో కుదుర్చుకున్న...
News

పాకిస్తాన్‌ వైమానిక శక్తి…మూడోవంతు ఊడ్చుకుపోయింది!

ఆపరేషన్‌ సిందూర్‌ దెబ్బకు పాక్‌కు అలా ఇలా తగల్లేదు. మన ప్రతి దాడుల దెబ్బకు దాయాది ఏకంగా మూడో వంతు వైమానిక శక్తిని కోల్పోయింది! ఆ నష్టాల తాలూకు పూర్తి వివరాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. మన బ్రహ్మోస్‌ తదితర క్షిపణులు...
1 864 865 866 867 868 3,084
Page 866 of 3084