News

News

‘గోదారమ్మ నిత్యహారతి’ వేడుకకు పదేళ్లు

అఖండ గోదావరి తీరంలో గోదారమ్మకు అందించే నిత్యహారతి వేడుక అపురూపం. రాజమహేంద్రవరం పుష్కరఘాట్‌లో సాయంత్రం సమయంలో నిత్యం నదీమతల్లికి 14 రకాల హారతులు అందించి పూజలు నిర్వహిస్తారు. పుష్కరాల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 2015 జులై 1న గోదావరి నిత్యహారతి...
News

పూరీ రథయాత్ర తొక్కిసలాటపై సీఎం క్షమాపణలు

పూరీ జగన్నాథ రథయాత్రలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జగన్నాథ్‌ భక్తులందరికీ ప్రభుత్వం తరఫున క్షమాపణలు చెబుతున్నట్లు మాఝి ప్రకటించారు. ఈ భద్రతా నిర్లక్ష్యం క్షమించరానిదన్న ముఖ్యమంత్రి, బాధ్యులపై కఠిన చర్యలు...
News

పాక్‌వన్నీ తప్పుడు ఆరోపణలే.. ఆత్మాహుతి దాడిపై స్పందించిన భారత్

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో శనివారం ఆత్మాహుతి దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడి వెనుక భారత్‌ హస్తం ఉందంటూ పాక్‌ సైన్యం చేసిన ఆరోపణలను న్యూదిల్లీ తీవ్రంగా ఖండించింది. అవన్నీ తప్పుడు ఆరోపణలని స్పష్టం చేసింది. భారత విదేశాంగశాఖ...
News

భవిష్యత్తులో తిరుమలకు వచ్చే భక్తులందరికీ బీమా!

తిరుమలకు వచ్చే భక్తులందరికీ భవిష్యత్తులో బీమా సదుపాయం కల్పించాలని టిటిడి ఉన్నతాధికారి పరిశీలిస్తున్నట్లు సమాచారం. శ్రీవారి దర్శనార్థం రోజూ సుమారు 70వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు వస్తుంటారు. 2 ఘాట్‌రోడ్లు, అలిపిరి, శ్రీవారి మెట్టుమార్గం, క్యూలైన్లు తదితర ప్రదేశాల్లో...
ArticlesNews

‘‌వర’పుత్రికలు

లిటిల్‌ ‌లేడీస్‌ ఆఫ్‌ ‌బృందావన్‌ ఏమిటిది? ఓ సంస్థ. ఎప్పటిది? ఎనిమిదిన్నర దశాబ్దాల నాటిది. వ్యవస్థాపకులు ఎవరు? సుగుణమణి. ఎవరు ఆమె? సమాజసేవిక. సంఘానికి సేవ చేయాలన్న గట్టి సంకల్పంతో ఆ సంస్థను ప్రారంభించారు. ఇదే సంస్థ వ్యవస్థీకృత రూపు ‘ఆంధ్ర...
News

అయోధ్యకు పోటెత్తున్న భక్తులు..

కొన్ని వందల ఏళ్ల నిరీక్షణకు తెరపడి రామ జన్మ భూమి అయోధ్యలో రామయ్య కొలువుదీరాడు. దీంతో అయోధ్యపురిలోని బాలరాముడి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఏడాదిన్నర రికార్డు స్థాయిలో బాలరాముడ్ని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు. ఇంతకీ ఎన్ని కోట్ల మంది స్వామివారిని...
News

అయోధ్య తవ్వకాలలో “సింహాలపై దేవత” బొమ్మ లభ్యం

అయోధ్య రామ మందిర నిర్మాణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రామాలయ సముదాయంలోని కుబేర్ తిలా మార్గం వెంబడి జరుగుతున్న తవ్వకాలలో అద్భుతమైన పురావస్తు అవశేషాలు బయటపడ్డాయి. వీటిని గమనించిన ట్రస్ట్ నిర్వాకులు జాగ్రత్తగా బయటకు తీశారు. - రెండు సింహాలపై...
News

విశ్వహిందూ పరిషత్ కృష్ణా జిల్లా ప్రశిక్షణ వర్గ

విశ్వహిందూ పరిషత్ - బజరంగ్ దళ్ కృష్ణాజిల్లా విభాగం - మచిలీపట్నం ఆధ్వర్యంలో ఈ నెల 28,29 తేదీలలో విశ్వహిందూ పరిషత్ కృష్ణా జిల్లా ప్రశిక్షణ వర్గను నిర్వహించారు. మచిలీపట్నం గొడుగు పేటలో గల శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి కళ్యాణ...
1 … 835 836 837 838 839 … 3,138
Page 837 of 3138