నిరంతర జిజ్ఞాస స్వభావి రంగాహరి : సురేష్ సోనీ
ప్రవహించే నీరు, సంచరించే యోగి ఎప్పుడూ కూర్చొరన్న వ్యాక్యం స్వర్గీయ రంగాహరి కి సరిగ్గా అతుకుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు సురేష్ సోనీ అన్నారు. రంగాహరి రచనలువిస్తృతమైనవని అన్నారు.ప్రజ్ఞా ప్రవాహ్ ప్రతిష్ఠాన్, కేశవకుంజ్, కితాబ్ వాలే...







