మతాలు వేరైనా ధర్మం ఒక్కటే…అదే ఆర్సెెఎస్ అభిమతం
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్. చాలా మంది ఇది పూర్తి హిందువుల కోసం మాత్రమే పనిచేస్తున్న సంస్థగా పొరపడుతుంటారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఎప్పుడూ ముస్లింలకు, మైనారిటీలకు వ్యతిరేకం కాదు అనే విషయాన్ని పలు సందర్భాల్లో రుజువు చేసుకుంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్...







