‘రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు’.. సింధూ జలాల ఒప్పందంపై విదేశాంగ మంత్రి
జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదుల దాడిఅనంతరం పాకిస్థాన్తో సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేశామని, ఆ నిలిపివేత ఇంకా కొనసాగుతోందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చెప్పారు. నీరు, రక్తం కలిసి ప్రవహించలేవని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యసభలో మాట్లాడిన జైశంకర్.. పాకిస్థాన్...







