127 ఏళ్ల అనంతరం.. భారత్కు బుద్ధుడి పవిత్ర అవశేషాలు
బ్రిటిష్ హయాంలో భారత్ నుంచి తరలిపోయిన బుద్ధుని పవిత్ర అవశేషాలను.. 127 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి తీసుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఈ విషయాన్ని ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. దేశ సాంస్కృతిక వారసత్వానికి సంతోషకరమైన రోజుగా పేర్కొన్నారు....







