దర్భాంగాలో మత ఘర్షణలు.. 42 మంది అరెస్ట్
పాట్నా దర్భంగాలోని పోహద్ది గ్రామంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఘర్షణలకు కారణమైన 40 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. సోమవారం (జూలై 1) న ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. దీంతో ఇరు...







