యూకే పార్లమెంట్‌లో హనుమాన్ చాలీసా రికార్డు
హనుమాన్ చాలీసా పారాయణతో యూకే పార్లమెంట్‌లో సరికొత్త రికార్డు నెలకొంది. మధ్యప్రదేశ్‌లోని బాగేశ్వర్ ధామ్‌కు చెందిన పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ఇటీవల లండన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన యూకే పార్లమెంట్ హౌస్ లోపల హనుమాన్ చాలీసా శ్లోకాలను పఠించారు....







