News

News

టీటీడీలో విస్తరిస్తున్న శ్రీవారి సేవకుల సేవలు!

ఇప్పటికే చాలా విభాగాలలో వారం రోజుల ప్రాతిపదికన వస్తున్న శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకుంటున్న టీటీడీ మరో నూతన సేవను సీనియర్ సేవక్ పేరుతో ప్రారంభించింది. ఇందులో 45 నుండి 70 సంవత్సరాల వయసు కలిగిన స్త్రీ, పురుషులకు అవకాశం కల్పిస్తున్నారు....
News

ఒంటిమిట్టలో పూర్తిస్థాయిలో అన్నప్రసాద వితరణకు చర్యలు

ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో భక్తులకు పూర్తిస్థాయిలో అన్నప్రసాద వితరణకు చర్యలు చేపట్టాలని టీటీడీ ఈఓ శ్యామలరావు అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని కార్యనిర్వహణాధికారి ఛాంబర్‌లో జేఈఓ వి.వీరబ్రహ్మంతో కలిసి సోమవారం అధికారులతో ఈఓ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ...
News

గో ఆధారిత ఉత్పత్తులపై వర్క్‌ షాపు

అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేటలో స్థానిక డిగ్రీ కళాశాలలో డిపార్టుమెంట్‌ ఆఫ్‌ జువాలజీ ఆధ్వర్యంలో గో ఆధారిత ఉత్పత్తులపై రెండు రోజుల వర్క్‌షాప్‌ ప్రారంభమైంది. గోపూజతో ప్రారంభమైన ఈ వర్క్‌ షాపులో పంచగవ్య ఉత్పత్తులు, గోఆధారిత వ్యవసాయ పద్ధతులు, ఉత్పత్తులపై అవగాహన కల్పించారు....
ArticlesNews

ధర్మాధర్మాలు

ఆహార భయ నిద్రా మైథునాలు అన్ని జీవులకూ సమానమైనా, మనిషిని సకల ప్రాణులనుంచీ వేరు చేసేది బుద్ధి లేదా యుక్తాయుక్త విచక్షణ అనే ప్రజ్ఞ. దీని ప్రధాన లక్షణం మానవత్వ పరిరక్షణ. అదే ధర్మం. దీనికి విరుద్ధమైందే అధర్మం. ధర్మాన్ని సమర్థంగా...
News

గోటి తలంబ్రాల ధాన్యానికి ప్రత్యేక పూజలు

గోటి తలంబ్రాల ధాన్యానికి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా శ్రీకృష్ణ చైతన్య సంఘం నిర్వాహకులు కల్యాణ అప్పారావు ఆధ్వర్యంలో కొన్నేళ్ల నుంచి ఏటా గోటి తలంబ్రాలను శ్రీరామనవమికి భద్రాచలంలో అందిస్తున్నారు. ఈనేపథ్యంలో...
ArticlesNews

దేవభూమిలో దేశమాత

మాతృభూమి భారతదేశాన్ని ద్వేషిస్తున్నామో, రాజకీయ ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీతో విభేదిస్తున్నామో తెలియనంత మౌఢ్యంలో కూరుకుపోయి ఉన్నాయి ప్రతిపక్షాలు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ మొదలు, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్‌జేడీ, డీఎంకే, ఏఐడీఎంకే, బీఆర్‌ఎస్‌ ప్రతి రాజకీయ పక్షం ఇదే జాడ్యంతో బాధపడుతున్నాయి....
News

అల్లూరి సీతారామరాజు జిల్లాలో బోల్‌ భం కావడి యాత్ర

పవిత్ర శ్రావణమాసాన్ని పురస్కరించుకుని ఒడిశా రాష్ట్ర భక్తులు బోల్‌ భం కావడి యాత్రను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి సంవత్సరం జులై,ఆగస్టు నెలల్లో శివ భక్తులు ఐదు రోజుల పాటు దీక్ష చేపట్టి, కావడి యాత్రలో పాల్గొంటారు. దీక్షలో భాగంగా అల్లూరి సీతారామరాజు...
News

సత్యజిత్ రే పూర్వీకుల ఇంటి కూల్చివేతపై భారత్ ఆందోళన

బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ఉన్న ప్రముఖ భారతీయ చలనచిత్ర దర్శకుడు సత్యజిత్‌ రే పూర్వీకుల నివాసాన్ని బంగ్లాదేశ్‌ అధికారులు కొత్త “సెమీ-కాంక్రీట్ నిర్మాణం” కోసం కూలగొడుతున్నందున భారత్ జోక్యం చేసుకోండి. హోర్కిషేర్‌ రే చౌదరీ రోడ్‌లో ఉన్న శతాబ్ద కాలం నాటి...
1 754 755 756 757 758 3,088
Page 756 of 3088