హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసి మరీ మతం మార్చేస్తున్నారు : మిళింద్ పరాండే
ముస్లింలలోని ఓ వర్గం హిందూ బాలికలను ట్రాప్ చేస్తూ, పక్కా ప్రణాళికతో కుట్రపన్ని, మతం మారుస్తున్నారని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే మండిపడ్డారు. హిందూ సమాజానికి ఇదో సవాల్ గా నిలుస్తోందన్నారు.లక్నోలో జరిగిన సాధు సంతుల సమావేశంలో...







