బ్రిటిష్ వారి నిష్క్రమణ, భారత స్వతంత్రం వెనుక నిశ్శబ్ద మారణహోమం
1947లో భారతదేశాన్నుంచి పాకిస్తాన్ను విభజించి, మానవ చరిత్రలో అత్యంత భయంకరమైన రక్తపాతానికి కారణమైన తిరుగుబాట్లను రెచ్చగొట్టి, బ్రిటిష్ పాలకులు భారతదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళారు. స్వేచ్ఛా స్వతంత్రాలకు గుర్తుగా నిలవవలసిన క్షణాలు సామూహిక హత్యలు, హింసాత్మక స్థానచలనాలు, మతపరమైన భయాందోళనలతో వినాశకరమైన...







