News

News

ఏదో ఒకరోజు మళ్లీ అఖండ దేశంగా మారుతుంది : నితిన్ గడ్కరీ

భారత్‌ను సూపర్‌ పవర్‌, విశ్వగురువుగా మార్చాలని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పిలుపునిచ్చారు. ప్రతి రంగంలో మనం బలంగా ఉంటేనే ప్రపంచం భారత్‌ మాట వింటుందన్నారు. నాగ్‌పుర్‌లో రాష్ట్ర నిర్మాణ్‌ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. అప్పట్లో...
News

ఆస్ట్రేలియాలో భారతీయుల స్వాతంత్ర్య వేడుకలు.. రెచ్చిపోయిన ఖలిస్థానీలు

ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించుకున్నారు. ఆస్ట్రేలియాలోని కాన్సులేట్‌ కార్యాలయంలో కూడా వేడుకల నిర్వహణకు సిద్ధం కాగా.. అక్కడకు వచ్చిన ఖలిస్థానీయులు రెచ్చిపోయారు. మెల్‌బోర్న్‌లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించేందుకు భారతీయులు కాన్సులేట్‌ వద్ద హాజరయ్యారు. దేశభక్తి గీతాలు పాడుతుండగా.. కొందరు...
News

వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణకు శ్రవణ కుమార్ పథకం

మానవ బంధాలకు నీళ్లొదిలేస్తున్న నేటి కాలంలో సిక్కీం ప్రభుత్వం వినూత్న పథకాన్ని తీసుకువచ్చింది. నవ మాసాలు కని, పెంచి, కళ్లల్లో పెట్టుకుని ప్రయోజకులను చేస్తే.. వృద్ధాప్యంలో సంతానం తల్లిదండ్రులను రోడ్డున పడేస్తున్న కథనాలు నిత్యం కోకొల్లలుగా వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి ఘటనలకు...
News

జాతీయ భద్రతా కవచం ‘సుదర్శన్ చక్ర’ను ప్రకటించిన పీఎం మోడీ

79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోట నుంచి కీలక ప్రకటన చేశారు. దేశంలోని ప్రతి పౌరుడి భద్రతను నిర్ధారించడానికి, భవిష్యత్తులో సాంకేతికత ఆధారిత సవాళ్లను ఎదుర్కోవడానికి 2035 నాటికి ‘సుదర్శన్ చక్ర’ అనే జాతీయ భద్రతా కవచాన్ని...
ArticlesNews

సమతా సాధకుడు “సంత్ జ్ఞానేశ్వర్”

( భాద్రపద కృష్ణాష్టమి - సంత్ జ్ఞానేశ్వర్ జయంతి ) సంత్ జ్ఞానేశ్వర్ క్రీ.శ.1275వ సంవత్సరం లో మహారాష్ట్ర లోని అవె గ్రామంలో విఠల పంత్ కులకర్ణి, రఖామా బాయి (రుక్మిణి బాయి) దంపతులకు జన్మించారు. వివాహం అయిన కొద్ది కాలానికే...
ArticlesNews

ధర్మరక్షకుడు దామోదరుడు

( ఆగస్టు 16 - కృష్ణాష్టమి ) శ్రీమహా విష్ణువు దశావతారాలలో రామకృష్ణులు పరిపూర్ణ అవతారాలని, మరీ ముఖ్యంగా కృష్ణావతారం సహజావతారమని పెద్దలు చెబుతారు. తామరాకుపై నీటిబిందువులా నిస్సంగత్యంగా సాగాలని నిరూపించిన కర్మయోగి శ్రీకృష్ణుడు. ధర్మరక్షణ కోసం రాగద్వేషాలకు అతీతంగా నిందలను...
News

ఆర్ఎస్ఎస్ వందేళ్ల ప్రయాణం నిరంతర స్ఫూర్తి

79 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతినుద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వందేళ్ల ప్రస్థానాన్ని ప్రస్తావించారు. " చాలా గర్వంగా...
News

భారత్ లోని ధర్మం అందర్నీ ఏకం చేస్తుంది, ప్రపంచాన్నీ ఉద్ధరిస్తుంది : మోహన్ భాగవత్

భారత్ ఎల్లప్పుడూ ప్రపంచానికి శాంతి, ఆనందాన్ని ఇవ్వడానికే వుందని, ఇదో ప్రత్యేకమైన దేశమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. ప్రపంచానికి ధర్మాన్ని పంచడానికే భారత్ జీవిస్తోందని, అందుకే మన జాతీయ జెండా మధ్యలో ఓ ధర్మచక్రం వుందని...
1 … 746 747 748 749 750 … 3,138
Page 748 of 3138