News

News

పూరి ఆలయానికి భద్రతా ముప్పు.. గోడలపై హెచ్చరిక రాతలు

ఒడిశాలోని పూరి ఆలయ భద్రతపై మరోసారి సందేహాలు నెలకొన్నాయి. ఆలయాన్ని ధ్వంసం చేస్తామంటూ 'మా ఠాకురాణి మందిరం' గోడలపై హెచ్చరికలతో కూడిన రాతలు కనిపించడం ఈ ఆందోళనలకు దారితీసింది. టెంపుల్ పరిక్రమ ప్రాజెక్ట్ పాత్‌ వే ఎంట్రన్స్ సమీపంలో ఈ ఆలయం...
News

జరిస్కి సమస్య ఛేదన.. ప్రతిష్ఠాత్మక ‘రామానుజన్ ప్రైజ్’ సొంతం!

గణిత శాస్త్రంలో 70 సంవత్సరాలుగా ప్రపంచానికి మిస్టరీగా ఉన్న అత్యంత క్లిష్టమైన “జరిస్కి క్యాన్సిలేషన్ ప్రాబ్లెం”కు పరిష్కారం చూపి, భారత గణిత ప్రతిభను ప్రపంచానికి చాటిన మహిళ ప్రొఫెసర్ నీనా గుప్తా. ఈ గణనీయమైన కృషికి గాను ఆమెకు అంతర్జాతీయ స్థాయిలో...
News

సంఘమిత్రలో ఘనంగా 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

నంద్యాల జిల్లా, సంఘమిత్ర సేవా సమితి ప్రాంగణంలో 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సమితి అధ్యక్షులు శ్రీ చిలుకూరి శ్రీనివాసరావు అధ్యక్షతన సమావేశమైన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక చిన్నపిల్లల శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ రవీందర్ భారత...
News

‘ఆదికర్మయోగి’తో గిరిజన ప్రాంతాల్లో మార్పు

ఆదికర్మయోగి కార్యక్రమం ద్వారా గిరిజన ప్రాంతాల్లో మార్పు తేవడానికి శ్రీకారం చుడుతున్నామని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ అన్నారు. ఆదికర్మయోగి బ్లాక్‌ స్థాయి శిక్షకుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలో ఆదికర్మయోగి...
News

త్రివర్ణ పతాకాల అలంకరణతో కన్నయ్య

కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఆ సేతు హిమాచలం 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ త్రివర్ణపతాకాన్ని ఎగరవేశారు. జాతి నుంచి ఉద్దేశించి ప్రసంగించారు. డిల్లీ నుంచి గల్లీ వరకూ త్రివర్ణ పతాక...
ArticlesNews

అన్నదానంలో అపూర్వం.. సింహాచలం ఆలయంలో నిత్యాన్న ప్రసాదం

అన్ని దానాల్లోకి అన్నదానం మేలు అన్న ఆర్యోక్తిని సింహాచలంలోని వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఉద్యోగులు 36 ఏళ్ల కిందట నిజం చేశారు. రూ.50 వేలను విరాళంగా సమర్పించి పెద్దమనసుతో నిత్యాన్న ప్రసాద పథకానికి అంకురార్పణ చేశారు. ఈ క్రమంలో 1989 ఆగస్టు 24న...
News

యూపీ అసెంబ్లీలో సీఎం యోగిపై ఎస్పీ ఎమ్మెల్యే పూజా పాల్ ప్రశంసలు

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఒక అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్యే పూజా పాల్ ప్రశంసల వర్షం కురిపించారు. మాఫియా నేతగా మారిన అతిక్ అహ్మద్‌పై యోగి ప్రభుత్వం అనుసరించిన కఠిన వైఖరిని ఆమె...
ArticlesNews

బలూచీలు తీవ్రవాదులు కారు, పాక్ ఉగ్రవాద బాధితులు!

బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బిఎల్ఏ), దాని ప్రధాన సంస్థ అయిన ది మజీద్ బ్రిగేడ్ (టిఎంబి) లను విదేశీ ఉగ్రవాద సంస్థలుగా అమెరికా ప్రకటించిన తర్వాత, బలూచీ ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. బలూచ్ ప్రజలు...
1 … 745 746 747 748 749 … 3,138
Page 747 of 3138