పాకిస్తాన్‌లో షాబాజ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది వీధుల్లోకి..
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్-PoKలో పరిస్థితి మరింత దిగజారుతోంది. అవామీ యాక్షన్ కమిటీ-AAC తరువాత, పాకిస్తాన్ పోలీసులు కూడా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి వీధుల్లోకి వచ్చారు. పాకిస్తాన్ ప్రభుత్వం పట్ల తీవ్ర ఆగ్రహం, PoK లోని స్థానిక పోలీసులలో స్పష్టంగా...







