News

News

అరటి ఆకుల్లో భోజనం.. కాగిత సంచుల్లో ప్రసాదం

కోనసీమ తిరుమలగా ప్రసిద్ది చెందిన వాడపల్లి దేవాలయంలో ప్లాస్టిక్‌ నిర్మూలనకు చర్యలు చేపట్టారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రలో భాగంగా సంయుక్త కమిషనర్, ఉప కమిషనర్, కమిషనర్‌ క్యాడర్‌లో ఉన్న ఆలయ ప్రాంగణాలను ప్లాస్టిక్‌ రహితంగా మార్చాలన్న దేవాదాయ శాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్‌ ఆదేశాల...
News

సముద్ర తీరంలో బయల్పడిన శ్రీకృష్ణుని విగ్రహం

మ బాపట్ల జిల్లా , చిన్నగంజాం మండలం మోటుపల్లి గ్రామంలోని సముద్ర తీర ప్రాంతంలో పురాతన శ్రీకృష్ణుడి విగ్రహం బయటపడింది. చవితి వేడుకల్లో భాగంగా గణనాథుడి నిమగ్న కార్యక్రమాలకు వెళ్ళిన భక్తులకు తీరంలో ఓ నల్లటి రాయి కనబడటంతో భక్తులు పరిశీలించారు....
News

పార్లమెంటు ప్రాంగణంలో పూరీ జగన్నాథుని రథచక్రాలు

పార్లమెంటు ప్రాంగణంలో పూరీ జగన్నాథుని రథచక్రాలు కొలువుదీరనున్నాయి. శ్రీ జగన్నాథ ఆలయ యంత్రాంగం-SJTA ఈ మేరకు చేసిన ప్రతిపాదనకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అంగీకారం తెలిపారని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర...
News

తిరుమల నంబి 1052 అవతార మహోత్సవాలు

ప్రముఖ వైష్ణవాచార్యులు శ్రీ తిరుమలనంబి 1052వ అవతార మహోత్సవాన్ని ఆదివారం తిరుమలలోని దక్షిణ మాడ వీధిలో శ్రీ తిరుమలనంబి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ తిరుమలనంబి ఆలయంలో 16 మంది ప్రముఖ పండితులు శ్రీ తిరుమ‌ల నంబి జీవిత...
News

అస్సాంలోని ధుబ్రిలో షూట్ ఎట్ సైట్ ఆర్డర్లు పొడగింపు

రానున్న దుర్గాపూజ సందర్భంగా శాంతిభద్రతలను కాపాడడానికి అస్సాంలోని రాష్ట్రంలోని ధుబ్రి దక్షిణ సల్మారా జిల్లాల్లో ఎవరైనా అల్లర్లు సఈష్టించాలని ప్రయత్నిస్తే కనిపిస్తే కాల్చివేత ఆదేశం అమలులో ఉంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ప్రకటించారు, . భారతదేశం-బంగ్లాదేశ్ సరిహద్దు...
News

ఓనం వేడుకలకు దూరంగా ఉండమని చెప్పిన టీచర్…కేసు నమోదు చేసిన పోలీసులు

కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో మత సామరస్యాన్ని దెబ్బతీసినందుకుగానూ ఒక ఉపాధ్యాయురాలిపై కేసు నమోదైంది. ముస్లిం విద్యార్థులను ఓనం వేడుకలకు దూరంగా ఉండమని విద్యార్థులకు వాయిస్ మెసేజ్ లో చెప్పినందుకు గానూ పాఠశాల యాజమాన్యం ఆమెను సస్పెండ్ చేసింది. వివరాల్లోకి వెళితే త్రిస్సూర్...
ArticlesNews

యూనెస్కో గుర్తించిన మన సాంస్కృతికతలు

భారతదేశ సాంస్కృతికత కొన్ని లక్షల సంవత్సరాల పురాతనమైనది, ఇది ఇప్పటికీ ఇంకా నవీనంగానే ఉంది. మనందరం ఆ గొప్ప సాంస్కృతిక వారసత్వానికి వారసలం. ప్రపంచమంతా కూడా మన సాంస్కృతికత వ్యాపించి ఉంది. మనకు ఎన్నో సంస్కృతులు ఉన్నాయి. వాటిల్లో కొన్నింటిని యునెస్కో...
News

జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పుతోనే మా ఇళ్లల్లో విషాదాలు : నక్సల్స్ బాధితుల ఆగ్రహం

బస్తర్ లో నక్సలైట్ల బీభత్సానికి, అమానవీయ సంఘటనలకు బలై, తమ కుటుంబాలను కోల్పోయిన బాధితులంతా కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ గోడును ఈ ప్రపంచానికి తెలిపారు. ఈ మేరకు ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ...
1 … 716 717 718 719 720 … 3,138
Page 718 of 3138