News

News

ఈ నెల 7న శ్రీశైలం గుడి మూసివేత

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయ ద్వారాలను ఈనెల 7వ తేదీ మధ్యాహ్నం 1.00 గంట నుంచి ఎనిమిదో తేదీ ఉదయం 5 గంటల వరకు మూసివేస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు. చంద్రగ్రహణం కారణంగా 7 వ...
ArticlesNews

నిజమైన దేశభక్తి

స్వేచ్ఛా స్వాతంత్య్రాలు దేశ ప్రగతికి పునాది రాళ్లు. అవి జాతికి సంక్రమించిన జన్మహక్కులు. స్వేచ్ఛ వ్యక్తిగతమైనది. స్వాతంత్య్రం సామాజికమైనది. స్వాతంత్య్రం లేకుండా స్వేచ్ఛ ఉండదు. స్వేచ్ఛ లేని స్వాతంత్య్రానికి అర్థం లేదు. స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు లేని సమాజం అశాంతికి, అలజడికి లోనవుతుంది....
News

‘‘మా మద్దతు భారత్‌కే’’ : అమెరికా యూదుల సంస్థ..

భారతదేశంపై ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ట్రంప్ 50 శాతం సుంకాలను విధించారు. దీనిపై అమెరికాలోనే వ్యతిరేకత వస్తోంది. భారత్ వంటి మిత్రదేశాన్ని దూరం చేసుకుంటోందని ట్రంప్ పరిపాలను అమెరికా నిపుణులు తిట్టిపోస్తున్నారు. అయితే, ఇప్పుడు భారత్‌కు మరో అనూహ్య మద్దతు...
ArticlesNews

హిందూ ద్వేషుల ‘శవ’ పంచాయతీ 3 వ భాగం

హిందూ ద్వేషుల ‘శవ’ పంచాయతీ – 1 వ భాగం ఇక్కడ చదవండి హిందూ ద్వేషుల ‘శవ’ పంచాయతీ 2 వ భాగం ఇక్కడ చదవండి అనన్య ఎవరు? ధర్మస్థల సామూహిక ఖననాల కథనానికి ఊపు, అదనపు ఆకర్షణ తెచ్చిన పేరు...
News

ఇదిగో.. తొలి తెలుగు పద్య శాసనం

బాపట్ల జిల్లా అద్దంకిలో లభించిన తరువోజ తొలి తెలుగు పద్య శాసనం తెలుగు భాషకు ప్రాచీనహోదా ఇచ్చే సమయంలో ఎంతో ఉపకరించింది. 1920 ప్రాంతంలో అద్దంకి నుంచి ధర్మవరం వెళ్లే దారిలో ఆనాటి మునసబు అద్దంకి కోటయ్య పొలంలో కూలీలు దున్నుతుండగా...
News

గోవా సంస్కృతి బాపట్లకు తేవద్దు !

పర్యాటకం, అధ్యాత్మికంగా ఎంతో ప్రసిద్ధి చెందిన సూర్యలంక తీరంలో గోవా తరహాలో విష సంస్కృతి తీసుకు వస్తే చూస్తూ ఊరుకునేది లేదని శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామిజీ తెలిపారు. బాపట్ల పట్టణంలోని విశ్వహిందూ పరిషత్‌ సభ్యుడు ప్రతాప్‌కుమార్‌ నివాసంలో సోమవారం...
News

భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతు దినోత్సవం

భాద్రపద శుద్ధ షష్టి వ్యవసాయదారుల ఆరాధ్యదైవం శ్రీ భగవాన్ బలరామదేవుడి పుట్టినరోజు. ఆ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆగష్టు నెల 29 న రైతు దినోత్సవ వేడుకలు జరిగాయి. బలరాముడు తన ఆయుధమైన నాగలి ద్వారా మనకు వ్యవసాయం చేయడం నేర్పాడు. వ్యవసాయానికి...
News

35 ఏళ్ల తర్వాత కశ్మీర్ లో తెరుచుకున్న పురాతన ఆలయం

35 ఏళ్ల తర్వాత కశ్మీరీ పండితులు పురాతన శారదా భవాని ఆలయాన్ని తిరిగి తెరిచారు. బద్గాం జిల్లా, ఇచ్కూట్ గ్రామంలో ఈ అద్భుతమైన కార్యక్రమం జరగగా ఈ కార్యక్రమానికి స్థానిక ముస్లింలను ముఖ్య అతిధిలుగా ఆహ్వానించడం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది....
1 … 707 708 709 710 711 … 3,138
Page 709 of 3138