ఆవులను అపహరిస్తూ వధిస్తున్న ఇద్దరు నిందితుల అరెస్టు
కడప నగరంలో ఆవులను అపహరిస్తూ వాటిని వధించి మాంసం విక్రయిస్తున్న ఇద్దరిని చిన్నచౌకు పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఓ ద్విచక్రవాహనం, ఓ కత్తిని స్వాధీనం చేసుకున్నారు. సీఐ ఓబులేసు వివరాల ప్రకారం.. కడప శంకరాపురానికి చెందిన కడిమల్ల చంద్రశేఖర్‌కు...






