సముద్రగర్భంలోని ద్వారకలో కోట.. శాస్త్రవేత్తల ప్రకటన
శ్రీకృష్ణుడు పరిపాలించిన పురాతన రాజధాని ద్వారక. దీనిన ద్వారవతి లేదా దేవభూమి అంటాం. మహాభారత కాలం నాటి ఈ నగరం, కృష్ణుని నిర్యాణం తర్వాత సముద్ర గర్భంలో కలిసిపోయింది. నేడు ఈ ప్రాంతంలో ప్రసిద్ధ ద్వారకాధీశ ఆలయం వుంది. అంతేకాకుండా పురావస్తు...






