ఆలయాల్లో చోరీలకు పాల్పడే ముఠా ఆటకట్టు
ఆలయాలను లక్ష్యంగా చేసుకొని తెలుగు రాష్ట్రాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న మహారాష్ట్రకు చెందిన ప్రమాదకర అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఆటకట్టించారు. నిందితులను మదనపల్లె పోలీసులు పట్టుకుని, వారి వద్ద నుంచి రూ. 5 లక్షలకు పైగా విలువ చేసే సుమారు 4...







