కేరళలో ఓనం ముగ్గు వివాదంపై హిందూ సంఘాల నిరసనలు
కేరళ కొల్లంలోని శాస్తంకోటలోని ముతుపిలక్కట్ పార్థసారధి ఆలయం ముందు ఏర్పాటు చేసిన ఓనం పూక్కలంను (ఓనం ముగ్గు) కేంద్ర మంత్రి సురేష్ గోపి సందర్శించారు...ముందుగా మంత్రి ఆలయం లో ప్రార్థనలు చేసి, ఓనం వేడుకల్లో భాగంగా పూక్కలం మీద సిందూరం చల్లారు....







