కటక్ లో నిమజ్జన శోభాయాత్రపై రాళ్లదాడి
దుర్గాదేవి నిమజ్జన శోభాయాత్రపై ఒడిశాలోని కటక్ లో ఇస్లామిక్ ఛాందసులు రాళ్లదాడికి దిగారు. దీంతో అక్కడ మత ఘర్షణలు చెలరేగాయి. ఈ సందర్భంగా పోలీసులు 36 గంటల పాటు కర్ఫ్యూను విధించారు.అలాగే ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపేశారు.మరోవైపు ఇస్లామిక్ మూకలు రాళ్లదాడి...







