మావోయిస్టుల కుట్ర భగ్నం చేసిన భద్రతా బలగాలు
ఒకవైపు భారీఆ మావోయిస్టు లొంగిపోతున్న వేళ.. మావోయిస్టుల కుట్రను సైతం భగ్నం చేశాయి భద్రతా బలగాలు. చత్తీస్‌గడ్‌లోని సుక్మా జిల్లా అటవీ ప్రాంతంలో 40 కేజీల ఐఈడీ మందుపాతరను అమర్చారు మావోయిస్టులు. అయితే దీన్ని పసిగట్టిన భద్రతా బలగాలు.. మావోయిస్టుల కుట్రను...







