తిరుమల అడవుల్లో అరుదైన బల్లి
శేషాచలం అడవులు మరో అరుదైన జీవికి నిలయంగా నిలిచాయి. తిరుమల కొండల్లోని దట్టమైన చందనపు అడవిలో శాస్త్రవేత్తలు సరికొత్త బల్లి జాతిని కనుగొన్నారు. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన పరిశోధకులు ఈ జీవిని గుర్తించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని...







