ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించే వాల్మీకి జయంతి
( ఆశ్వయుజ శుక్ల పూర్ణిమ - వాల్మీకి మహర్షి జయంతి ) నిత్యజీవితంలో నీతినియమాలకు కట్టుబడకుండా, ధర్మనిరతితో ప్రవర్తించకుండా భగవంతుడికి దగ్గర కావాలనుకోవడం అవివేకం. ఆ విశ్వంభరుడికి విలువలతో కూడిన మన జీవన ప్రయాణమే ప్రామాణికం కాని కుల గోత్రాలు, కాసులు,...







