హసీనా మరణ శిక్షపై బంగ్లాదేశ్‌లో ఆందోళనలు
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కు స్థానిక ‘ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్’-ICT మరణ శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ.. హసీనా మద్దతుదారులు బంగ్లాదేశ్‌లో ఆందోళనలు చేపట్టారు. దీంతో దేశంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ...







