హిందువులపై ఎప్పటిలాగే మౌనం దాల్చిన జాలి గుండెల మేధావులు
భారతదేశంలో జాలి గుండెల భస్మాసుర హస్తాలు, ఎర్ర మేధావులు కొదవలేదు. కాకపోతే, ఈ హృదయాలు ఎక్కడో విదేశాల్లోను, అదీ అన్యమతాలకు చెందిన బాధితుల కోసం మాత్రమే ప్రతి స్పందిస్తాయి తప్ప స్వదేశీయుల కోసం ఎంతమాత్రం స్పందించవు. మరీ ముఖ్యంగా హిందువులు ఏమైపోయినా,...







