News

News

పుష్పగిరిలో 13వ శతాబ్దం శాసనాల గుర్తింపు

వైఎస్సార్‌ కడప జిల్లాలోని పుష్పగిరి పరిధి శ్రీవైద్యనాథేశ్వరస్వామి ఆలయానికి పడమర దిశలో ఉన్న నాగేశ్వరస్వామి దేవాలయంలోని శాసనాలను చెన్నైకి చెందిన భారత పురావస్తు శాఖ సిబ్బంది ఆదివారం పరిశీలించారు. ఇటీవల చరిత్రకారుడు, రచయిత బొమ్మిశెట్టి రమేశ్‌ పరిశీలనలో ఇక్కడి నాగేశ్వరస్వామి ఆలయంతో...
News

‘‘కాశీ శబ్దోత్సవ్’’ సాహిత్య సమావేశంలో పాల్గొన్న సునీల్ అంబేకర్

భారత దేశ భవిష్యత్తు కేవలం ఆర్థిక వ్యవస్థే కాదని, దాని సంస్కృతి, సమగ్ర వికాసం, చరిత్ర, సంపూర్ణ జ్ఞాన సాధన ద్వారా కూడా నిర్ణయించబడుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ అన్నారు. వారణాసి కేంద్రంగా...
ArticlesNews

ఆ ‌నిషేధం తరువాత కాంగ్రెస్‌లో నిర్వేదం

రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌వందేళ్ల చరిత్రలో మూడు పర్యాయాలు నిషేధాలకు గురైంది. ఆ మూడు ప్రయత్నాలు కాంగ్రెస్‌ ‌పార్టీయే చేసింది. దారుణంగా చతికిలపడింది. అయినా కర్ణాటకలో బహిరంగ ప్రదేశాలలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌శాఖలు నిర్వహించరాదని రాష్ట్ర మంత్రి ప్రియాంక ఖర్గే, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య...
News

వైట్ కాలర్ టెర్రరిస్టులపై ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు

జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా ఒకే రోజు రెండు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రాజకీయంగా కలకలం రేపారు. హర్యానాలో ఇటీవల పట్టుబడిన 'వైట్ కాలర్' టెర్రరిస్ట్ మాడ్యూల్‌లో డాక్టర్లు ఉండటంపై ఆయన స్పందిస్తూ, వారు ఆ...
ArticlesNews

పరమాత్ముని పట్టపురాణి

( తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ) శ్రీమహాలక్ష్మి పద్మావతీదేవిగా దివి నుంచి భువికి దిగి వచ్చి శ్రీనివాసుడి ఆగమన లక్ష్యాన్ని సంపూర్ణం చేసింది. ఆ ఆపద్బాంధవుడు తిరుమలలో అవతరించి భక్తులకు కొంగుబంగారమైతే, ఆమె తిరుచానూరులో ఆవిర్భవించి కరుణాలయగా కటాక్షిస్తోంది. శ్రీమహావిష్ణువు,...
News

గోవింద నామాలతో ఒత్తిడి చిత్తు!

పది లక్షల సార్లు గోవింద నామాలు రాసిన మహిళకు తొలి గడప నుంచి తిరుమల శ్రీవారి దర్శనభాగ్యం లభించింది. తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన నూతి పూజ(24) హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఉద్యోగిని. ప్రస్తుతం వర్క్‌ ఫ్రం హోం విధానంలో ఆమె...
News

గ్రామస్తులంతా ఏకమవడంతో మిషనరీ మతమార్పిడి కార్యక్రమం నిలిపివేత

ఒడిశాలోని గిరిజనులు ఎక్కువగా నివసించే సుందర్‌గఢ్ జిల్లాలో, బోనై బ్లాక్‌లోని టికాయత్‌పలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్గిదిహి గ్రామంలో క్రైస్తవ మిషనరీలు నిర్వహించిన "ప్రార్థన సమావేశం" ద్వారా మతమార్పిడి ప్రయత్నం జరిగింది. అయితే స్థానిక నివాసితుల తీవ్ర వ్యతిరేకతతో ఈ కార్యక్రమాన్ని...
News

ఏబివీపి ఆధ్వర్యంలో భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు

నంద్యాల జిల్లా, స్థానిక అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ శాఖ, జాతీయ కమిటీ పిలుపు మేరకు, భగవాన్ బిర్సాముండా 150 వ జయంతి వేడుకలను "జన జాతీయ ఆత్మ గౌరవ దినోత్సవం"ను నంద్యాలలోని బొమ్మల సత్రం గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఘనంగా...
1 … 572 573 574 575 576 … 3,138
Page 574 of 3138