కర్ణాటకలో సంఘ పథసంచలన్ ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలిగించలేదు
కర్ణాటకలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యక్రమాలు, పథసంచలన్ లను అనుమతించడంపై కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా మంత్రి ప్రియాంక్ ఖర్గే అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో వివరణాత్మక వివరణను సమర్పించింది. ఈ సంవత్సరం రాష్ట్రంలో జరిగిన 518...







